ట్రైలర్ కు ఈ రచ్చ ఏందిరా నాయనా,విజయ్ దేవరకొండ మైండ్ బ్లాక్ *Launch | Telugu OneIndia

2022-07-21 76

Liger Trailer launch Hungama at Sudarshan Theatre. Vijay Deverakonda, Ananya Panday, Karan Johar And Puri Jagannadh joined for Liger trailer launch in Hyderabad. Here is the Rowdy Boy Vijay Deverakonda Mass Speech At Liger Trailer Launch In Sudarshan Theatre | డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కలయికలో తెరకెక్కుతున్న మొట్టమొదటి సినిమా లైగర్ ట్రైలర్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది. ఇక ముంబై నుంచి విజయ్ దేవరకొండ హైదరాబాదు రాగానే ఆడియన్స్ అతనికి బ్రహ్మరథం పట్టారు. సుదర్శన్ థియేటర్లో సినిమా ట్రైలర్ ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశిస్తూ విజయ్ దేవరకొండ మాట్లాడిన విధానం ఎంతగానో ఆకట్టుకుంటుంది.


#LigerTrailer
#VijayDeverakonda
#AnanyaPanday
#LigerTrailerlaunch
#PuriJagannadh
#KaranJohar